August 28, 2026
Explore
ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావాలి

ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావాలి

August 28, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

భారత ఎన్నికల సంఘం క ల్పించిన అవకాశాన్ని ప్రతి ఒక్క పౌరుడు సద్వినియోగం చేసుకొని ఓటరుగా నమోదు చేసుకోవాలని నియోజకవర్గ ఈఆర్‌వో చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో వెహోత్తం 286 పోలీంగ్‌ స్టేషన్లలో 2,15,070 మంది ఓటర్లు ఉండగా, 5145 నో మ్యాపింగ్‌ కేసులు , 15,432 మ్యాపింగ్‌లో వ్యత్యాసాల కేసులు గుర్తించినట్లు తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.

Tags;Every citizen must register as a voter.