August 28, 2026
Explore
ఎన్‌సిసి విద్యార్థుల ఘన విజయం

ఎన్‌సిసి విద్యార్థుల ఘన విజయం

August 28, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని శుభారాం డిగ్రీ కళాశాలలో ఎన్‌సిసి విద్యార్థులు బి,సి పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. వెహోత్తం 14 మంది విద్యార్థులు ఎ గ్రేడ్‌లో ఉత్తీర్ణత సాధించారు. సి సర్టిఫికెట్లలో 4 మంది , బి సర్టిఫికెట్లలో 14 మంది విజయం సాధించారు. విజయం సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎస్‌కె.అన్నార్‌ , ఎన్‌సిసి ఆఫీసర్‌ డాక్టర్‌ కె.సోమరాజు, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ టి.శ్రీనివాస్‌ లు అభినందించారు.

Tags:Resounding success for NCC cadets