పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని ముంబై-చెన్నై జాతీయ రహదారిలో ఎంవిఐ సుప్రియ వాహనాలను తనిఖీ చేశారు. శుక్రవారం వాహనాల తనిఖీలలో భాగంగా ఓవర్‌లోడ్, సరైన రికార్డులు లేని వాహనాలను సీజ్ చేశారు. పర్మిట్, ఫిట్నెస్, పౌల్యూషన్, అలాగే డ్రైవర్లు లైసెన్సు కలిగి ఉండాలన్నారు. వేగ పరిమితికి మించి వాహనాలను నడపరాదని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.
Tags: Vehicle inspection