August 28, 2026
Explore
పాఠశాల వంట గదికి స్థలం విరాళం

పాఠశాల వంట గదికి స్థలం విరాళం

August 28, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని తాటిమాకులపాళెంలోని ప్రభుత్వ పాఠశాలకు వంటగది నిర్మాణం కోసం దాత రాణెమ్మ రూ.25 లక్షలు విలువైన సొంత స్థలాన్ని విరాళంగా అందించారు. అలాగే 15 రోజుల్లో వంటగది నిర్మాణాన్ని పూర్తి చేయించారు. నూతన వంటగదిని రాణెమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా దాత రాణెమ్మను ఎంఈవో రెడ్డెన్నశెట్టి, ఉపాధ్యాయులు ఆమెను సన్మానించి , అభినందించారు.

Tags: Donation of land for the school kitchen