August 28, 2026
Explore
దానిమ్మ గింజల అలంకారంలో శ్రీవిరూపాక్షి మారెమ్మ

దానిమ్మ గింజల అలంకారంలో శ్రీవిరూపాక్షి మారెమ్మ

August 28, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని బస్టాండులో వెలసియున్న శ్రీవిరూపాక్షి మారెమ్మకు శుక్రవారం రాహుకాల పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దానిమ్మ గింజలు, ప్రత్యేక పూలతో అలంకరించి పూజలు చేశారు. మహిళలు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారికి నెయ్యిదీపాలు పెట్టి, చల్లముద్ద నైవేద్యంతో మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Tags; Sri Virupakshi Maremma adorned with pomegranate seeds.