August 28, 2026
Explore
ఏపీలోని డ్వాక్రా మహిళలకు శుభవార్త

ఏపీలోని డ్వాక్రా మహిళలకు శుభవార్త

August 28, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

ఏపీలో డ్వాక్రా మహిళల స్వయం ఉపాధి కోసం నేటివ్ అరకు కాఫీ, చాయ్ రస్తా వంటి సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇకపై గ్రామాల్లోనూ రూ.4-6 లక్షల వ్యయంతో కేఫ్ యూనిట్లు విస్తరించనుంది. ఆసక్తిగల మహిళలకు రుణాలతో పాటు PMEGP కింద పరికరాలపై 35% రాయితీ అందించనుంది.

Tags:Good news for DWCRA women in AP.