తిరుమల ముచ్చట్లు:
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు అన్ని నిండిపోయి వెలుపల క్యూలైన్లలో వేచి వున్న భక్తులు..
టోకేన్ లేని భక్తుల సర్వదర్శనానికి 20 గంటల సమయం..
నిన్న శ్రీవారిని దర్శించుకున్న 66,437 మంది భక్తులు..
నిన్న తలనీలాలు సమర్పించిన మంది 26,771 భక్తులు..
నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.45 కోట్లు
tags:With all the compartments in the Vaikuntham Queue Complex filled to capacity, devotees are waiting in the queue lines outside.