August 28, 2026
Explore
జన్ ధన్ ఖాతాల్లో రూ.3.17లక్షల కోట్లు

జన్ ధన్ ఖాతాల్లో రూ.3.17లక్షల కోట్లు

August 28, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

దేశవ్యాప్తంగా జనధన్ ఖాతాల్లో మొత్తం డిపాజిట్లు రూ.3.17లక్షల కోట్లకు చేరాయి. 59 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలను ప్రజలు తెరిచారు. ‘ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన’ 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ వివరాలను వెల్లడించింది. ఇది బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి నిదర్శనం అని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరీ పేర్కొన్నారు.

Tags:Rs 3.17 lakh crore in Jan Dhan accounts