August 28, 2026
Explore
రాయలసీమ ఎక్స్ ప్రెస్@ 50 ఇయర్స్

రాయలసీమ ఎక్స్ ప్రెస్@ 50 ఇయర్స్

August 28, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ‘రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స ప్రెస్’ 49 ఏళ్ల ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని 50వ ఏట ప్రవేశించింది. 1977లో ప్రారంభమైన ఈ రైలు, ప్రయాణికుల ఆదరణతో నిజామాబాద్-తిరుపతి మధ్య 890 కి.మీల మేర విస్తరించింది. తెలంగాణ, ఎపీ, కర్ణాటకల మధ్య పేదల బండిగా నిలిస్తూ ఈ ప్రాంత ప్రజలతో ప్రత్యేక అనుబంధాన్ని పెంచుకుంది.

Tags:Rayalaseema Express @ 50 Years