August 28, 2026
Explore
దేశంలోనే తొలి క్వాంటమ్-ఏఐ యూనివర్సిటీ!

దేశంలోనే తొలి క్వాంటమ్-ఏఐ యూనివర్సిటీ!

August 28, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

ఏపీ రాజధాని అమరావతిలో దేశంలోనే మొదటి క్వాంటమ్-ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (NIELIT) ఆధ్వర్యంలో 100% కేంద్ర నిధులతో రూ.730 కోట్లతో 8.5 ఎకరాల్లో దీనిని నిర్మించనున్నారు. కాగా సెప్టెంబరు 13 నుంచి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో తాత్కాలికంగా తరగతులు ప్రారంభం కానున్నాయి.

Tags:The country’s first Quantum-AI university!