నెల్లూరు ముచ్చట్లు:
నెల్లూరు జిల్లాలో కాలువపై కల్వర్టు నిర్మాణ ఎన్వోసీ కోసం రైతు అంబటి చిరంజీవి నుంచి రూ.3 లక్షల లంచం తీసుకుంటూ ఇరిగేషన్ ఈఈ మహేశ్, డీఈ గౌతముమన్, ఏఈ నారాయణరాజు ఏసీబీ అధికారులకు చిక్కారు. రూ.4 లక్షలు డిమాండ్ చేయడంతో రైతు ఏసీబీని ఆశ్రయించి అధికారులను పట్టుకున్నారు.
Tags:Officials caught red-handed while accepting a bribe.