August 28, 2026
Explore
ఏపీలో కొత్త పింఛన్లు.. దరఖాస్తు ఎలా చేయాలంటే?

ఏపీలో కొత్త పింఛన్లు.. దరఖాస్తు ఎలా చేయాలంటే?

August 28, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరో 3 లక్షల కొత్త పింఛన్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ రెండో వారం నుంచి వితంతువులు, వృద్ధులు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికుల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. అర్హులు స్వర్ణ గ్రామం/వార్డు కార్యాలయాల్లో లేదా sspensions.ap.gov.inలో అప్లై చేసుకోవాలి. ఆధార్, రేషన్ కార్డు, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్తో పాటు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను అటాచ్ చేయాల్సి ఉంటుంది.

Tags:New pensions in AP: How to apply?