August 28, 2026
Explore
నాకు న్యాయం చేయడంలేదు: విజయ్ మాల్యా

నాకు న్యాయం చేయడంలేదు: విజయ్ మాల్యా

August 28, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసి బ్రిటన్ లో ఉంటున్న విజయ్ మాల్యా ట్విట్టర్ (X) వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. జీ గ్రూప్ సుభాష్ చంద్ర రూ.22 వేల కోట్ల రుణాలను రూ.6.5 కోట్లతో NCLTలో పరిష్కరించుకోవడంపై ఆయన స్పందిస్తూ. “రూ.6,203 కోట్ల రుణానికి గాను నా నుంచి రూ.14,100 కోట్లు వసూలు చేశారు. భారత రుణ పరిష్కార విధానంలో అందరికీ ఒకేలా న్యాయం జరగడం లేదు” అని మాల్యా ఆరోపించారు.

Tags: I am not being treated fairly: Vijay Mallya