August 27, 2026
Explore
వినాయక చవితి ఏర్పాట్లు

వినాయక చవితి ఏర్పాట్లు

August 27, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని ఎన్‌ఎస్‌.పేటలో శ్రావణ గురువారం సందర్భంగా వినాయక చవితి ఏర్పాట్లు ప్రారంభించారు. ఎన్‌ఎస్‌.పేటలోని గంగమ్మ గుడి వీధిలో ప్రతియేటా అతి పెద్ద వినాయకుడి ప్రతిమను పెట్టి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా వినాయకుడి ప్రతిమ ఏర్పాట్లకు పూజలు చేసి ప్రారంభించారు.

Tags: Vinayaka Chavithi arrangements