తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి ఆర్సి రోడ్డు లోని కలశం బిల్డింగ్ వద్ద ఉన్న గ్యాస్ గోడౌన్ ఎదుట ఉన్న బిల్డింగ్
నూతన బిల్డింగ్ కోసం గుంతలో తోతుండగా ఘటన
ఆస్తి నష్టం తప్ప ప్రాణ నష్టం లేదు
మరింత సమాచారం తెలియాల్సి ఉంది
Tags:Four-story building collapses in Tirupati.