August 27, 2026
Explore
జీవీ నారాయణరావు కన్నుమూత

జీవీ నారాయణరావు కన్నుమూత

August 27, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Tags:GV Narayana Rao passes away.