August 27, 2026
Explore
ఏపీ కేబినెట్ తేదీ మళ్లీ మార్పు

ఏపీ కేబినెట్ తేదీ మళ్లీ మార్పు

August 27, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

ఏపీ కేబినెట్ తేదీని ప్రభుత్వం మరోసారి మార్చింది. తొలుత సెప్టెంబర్ ఎనిమిదిన జరగాల్సిన భేటీని సెప్టెంబర్ రెండో తేదీకి మార్చగా, తాజాగా దానిని సెప్టెంబర్ మూడో తేదీకి మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలు, అభివృద్ధి కార్య క్రమాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు.

Tags:AP Cabinet meeting date changed again.