అమరావతి ముచ్చట్లు:
ఏపీలో స్థానిక ఎన్నికల పై వైసీపీ నేత అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. SIR ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని పిటిషన్లో పేర్కొన్నారు. తుది ఓటర్ల జాబితా వచ్చాకే ఎన్నికలు జరిపేలా ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కాగా, SIR ప్రక్రియకు ముందే ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలనే ప్రభుత్వ సన్నాహాల చేస్తోంది.
Tags:YCP leader files petition in court regarding local elections.