August 27, 2026
Explore
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

August 27, 2026 | Andhra Pradesh

పల్నాడు ముచ్చట్లు:

ట్రావెల్‌ బస్సు-ఆటో ఢీ, ఆరుగురు మృతి

మరో ఇద్దరి పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు

చిలకలూరిపేట అడ్డరోడ్డు సెంటర్‌ దగ్గర ఘటన

మృతులు చిలకలూరిపేట మండలం వేలూరు వాసులు

పుట్టినరోజు వేడుకల కోసం కొండమంజులూరు వెళ్లి..
ఆటోలో వేలూరు తిరిగి వస్తుండగా ప్రమాదం

విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ట్రావెల్స్‌ బస్సు

మృతులు:
బొంతా మంగమ్మ, బొంతా బాబురావు, బొంతా గంగమ్మ, బొంతా సంపూర్ణమ్మ, బొంతా మరియమ్మ, ఎస్.లక్ష్మమ్మ

Tags:Horrific road accident in Palnadu district