August 27, 2026
Explore
పల్నాడు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బ‌స్సు బీభ‌త్సం

పల్నాడు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బ‌స్సు బీభ‌త్సం

August 27, 2026 | Andhra Pradesh

పల్నాడు ముచ్చట్లు:

చిలకలూరిపేట వద్ద హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మ‌ర‌ణం

కొండమంజులూరు నుంచి ఏలూరు వెళ్తున్న ఆటోను ఢీకొన్న విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

ఆటో ఒక వైపు నుంచి మరోవైపు రోడ్డు దాటుతుండగా ఆటోని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు

ఏడుగురు మృతి.. గాయపడిన వారిని హాస్పిటల్‌కి తరలింపు

ఆటోలో మొత్తం 16 మంది ప్రయాణం.. పుట్టినరోజు వేడుకలు ముగించుకుని తిరిగి ఏలూరు వస్తుండగా ప్రమాదం

Tags:Private travel bus accident in Palnadu district