మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లె పొన్నెటిపాలెం గ్రామం చిప్పిలిలో ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆగస్టు 30న ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ముఖ్య అతిథిగా హాజరుకావాలని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబును టీడీపీ నాయకులు ఆహ్వానించారు. సీనియర్ నాయకులు సీడ్ మల్లికార్జున నాయుడు, కట్టా దొరస్వామి నాయుడు ఆహ్వానం అందజేశారు.
Tags: Invitation to the unveiling of the NTR statue