గాలివీడు ముచ్చట్లు:
గాలివీడు మండలం నూలివీడు గ్రామం నాగూరివాండ్లపల్లెలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.
Tags: Strive to strengthen the party: Gadikota