August 26, 2026
Explore
అనాథలైన అక్కాతమ్ముళ్లు నేర సామ్రాజ్యం

అనాథలైన అక్కాతమ్ముళ్లు నేర సామ్రాజ్యం

August 26, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

అనాథలైన అక్కాతమ్ముళ్లు నేర సామ్రాజ్యంలోకి ఎలా అడుగుపెట్టారనే కథతో ‘టాక్సిక్’ తెరకెక్కింది. యశ్ యాక్షన్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో మెప్పించగా.. కియారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రల్లో కనిపించారు. ఇంటర్వెల్, విజువల్స్ ప్లస్ అయినప్పటికీ.. బలమైన కథ, భావోద్వేగాలు లేకపోవడం, సెకండాఫ్ సాగదీత సినిమాకు మైనస్‌గా మారాయనే టాక్ వినిపిస్తోంది.

Tags: Orphaned Siblings and a Criminal Empire