పుంగనూరుముచ్చట్లు:
ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన టెట్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ యూటిఎఫ్ సంఘ ఉపాధ్యాయులు బుధవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయులకు టెట్ పరీక్షను పెట్టడం విచిత్రంగా ఉందని , ఇలాంటి ఆనాలోచిత నిర్ణయాలు మానుకుని , టెట్‌ను రద్దు చేయాలని, లేకపోతే ఆందోళనను తీవ్రం చేస్తామని హెచ్చరించారు.
Tags: UTF rally