August 26, 2026
Explore
ఓబిరెడ్డిపల్లెలో నీటి సమస్య పరిష్కరిస్తాం

ఓబిరెడ్డిపల్లెలో నీటి సమస్య పరిష్కరిస్తాం

August 26, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మండలంలోని ఓబిరెడ్డిపల్లె గ్రామంలో ఉన్న నీటి సమస్యను తక్షణమే పరిష్కరిస్తామని ఎంపీడీవో అప్పాజి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామస్తులు మంచినీటి కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తక్షణమే సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

Tags:We will resolve the water problem in Obireddypalle.