August 26, 2026
Explore
UKG స్టూడెంట్ ప్రణయ్ మృతి.. టీచర్ అరెస్టు

UKG స్టూడెంట్ ప్రణయ్ మృతి.. టీచర్ అరెస్టు

August 26, 2026 | Andhra Pradesh

విశాఖ ముచ్చట్లు:

విశాఖలో యూకేజీ విద్యార్థి ప్రణయ్ తేజ్ (6) మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ బాలుడిని కొట్టిన టీచర్ సుష్మను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఆమెకు 15 రోజుల రిమాండ్ విధించింది. ఇప్పటికే సుష్మను DEO సస్పెండ్ చేశారు. కాగా హోం వర్క్ చేయలేదని టీచర్ మందలించడంతో ప్రణయ్ అక్కడికక్కడే ప్రాణాలు వదలడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి విచారణ ఉంటుందని పోలీసులు తెలిపారు.

Tags: Death of UKG student Pranay… Teacher arrested.