August 26, 2026
Explore
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ .

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ .

August 26, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

👉🏻 ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి, కృష్ణ తేజా గెస్ట్ హౌస్ వరకు వేచి ఉన్న భక్తులు.

👉🏻 ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు 18 గంటల సమయం పడుతుంది.

👉🏻 300 రూ..శీఘ్రదర్శనంకు 3-4 గంటల సమయం పడుతుంది.

👉🏻 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 4 నుండి 6 గంటల సమయం పడుతుంది.

👉🏻 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 73,285

👉🏻 32,334 మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు.

👉🏻 నిన్న స్వామి వారి హుండీ ఆదాయం 4.39 కోట్లు .

Tags: Increase in pilgrim rush at Tirumala.