August 25, 2026
Explore
అత్యున్నత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఎంపీ  మిధున్ రెడ్డి

అత్యున్నత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఎంపీ మిధున్ రెడ్డి

August 25, 2026 | Andhra Pradesh

తాడేపల్లి ముచ్చట్లు:

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇంచార్జ్‌లు,ఎమ్మెల్యేలతో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో వైఎస్సార్సీపీ లోక్‌సభ ఫ్లోర్ లీడర్, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిధున్ రెడ్డి పాల్గొన్నారు.

Tags: MP Mithun Reddy participated in a high-level meeting.