పుంగనూరుముచ్చట్లు:
కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు కారణమైన సాధిక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం నేతలు నానబాలకుమార్, సుగుణ, అయూబ్‌ఖాన్, నరసింహులు కోరారు. ఈ మేరకు సీఐ సుబ్బరాయుడుకు వినతిపత్రం సమర్పించారు.
Tags: Strict action must be taken against Sadiq.