August 25, 2026
Explore
వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలలో నేరుగా అడ్మీషన్లు

వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలలో నేరుగా అడ్మీషన్లు

August 25, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పుంగనూరు సమీపంలోని అగస్తీగానిపల్లె సమీపంలో ఉన్న అచార్య ఎన్‌జి రంగ వ్యవసాయపాలిటిక్నిక్‌ కళాశాలలో నేరుగా అడ్మీషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ కృష్ణారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి , లేదా ఇంటర్మీడియట్‌ పాసైన విద్యార్థులు అర్హులన్నారు. పూర్తి వివరాలకు 9010402068 ను సంప్రదించాలని కోరారు.

Tags: Direct admissions at the Agricultural Polytechnic College