August 25, 2026
Explore
27న ఎస్సీ, ఎస్టీ మానటరింగ్‌ కమిటి సమావేశం

27న ఎస్సీ, ఎస్టీ మానటరింగ్‌ కమిటి సమావేశం

August 25, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మండల ఎస్సీ, ఎస్టీ మానటరింగ్‌ కమిటి సమావేశం ఈనెల 27న ఉదయం 11:30 గంటలకు నిర్వహిస్తున్నట్లు తహశీల్ధార్‌ రాము మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి అన్నిశాఖల అధికారులు, సభ్యులు తప్పక హాజరుకావాలెనని కోరారు.

Tags: SC, ST Monitoring Committee meeting on the 27th