August 25, 2026
Explore
26న మిలాద్‌ ఉన్‌ నబీ పండుగ

26న మిలాద్‌ ఉన్‌ నబీ పండుగ

August 25, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

ముస్లింలు మిలాద్‌ ఉన్‌ నబీ పండుగను బుధవారం భక్తిశ్రద్దలతో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కుమ్మరవీధి మఖాన్‌ ప్రతినిది అస్లాంమురాధి మంగళవారం తెలిపిన మేరకు పట్టణంలో ముస్లింలు ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కుమ్మరవీధి మఖాన్‌ , రాతి మసీదు వద్ద ప్రార్థనలు నిర్వహించి, రాతి మసీదు వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు.

Tags: Milad-un-Nabi festival on the 26th.