పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని ఏరియా ఆసుపత్రి ఆవరణంలో ఉన్న రోడ్డును బాగుచేయమని కోరుతున్నా ఎవరు పట్టించుకోలేదు. ఈ విషయమై రోగులు నిలధీస్తున్నారు. నిత్యం వందలాది మంది రోగులు వచ్చివెళ్లే రహదారి గుంతలు పడి అధ్వాన్నంగా ఉంది. దీనిని బాగుచేసే నాధుడే లేకపోవడంతో రోగులకు అవస్థలు తప్పడం లేదు.
Tags; Won’t the hospital road be repaired?