పుంగనూరుముచ్చట్లు:
ముస్లిం మైనార్టీలకు మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా మాజీ మంత్రి , ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ప్రకటనలో తెలిపారు. మిలాద్ ఉన్ నబీ పండుగను భక్తిశ్రద్దలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ముస్లింలు ఐకమత్యానికి, క్రమశిక్షణకు ప్రతీకలని కొనియాడారు. సమాజ శ్రేయస్సుకు ముస్లింల సహకారం ఎంతో అవసరమని వెల్లడించారు.
Tags: Peddireddy and Mithun extend Milad-un-Nabi greetings.