August 25, 2026
Explore
దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె సైరన్!

దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె సైరన్!

August 25, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ప్రధాన డిమాండ్: వారానికి ‘5 రోజుల పనిదినాలు’ వెంటనే అమలు చేయాలి!

సమ్మె షెడ్యూల్ వివరాలు:

🛑 సెప్టెంబర్ 11: దేశవ్యాప్తంగా ఒకరోజు బ్యాంకుల బంద్

🛑 సెప్టెంబర్ 28 నుండి: వరుసగా 3 రోజుల పాటు దేశవ్యాప్త సమ్మె

🛑 అక్టోబర్ 26 నుండి: కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే నిరవధిక సమ్మె

గమనిక: ఖాతాదారులు మీ అత్యవసర లావాదేవీలను ముందుగానే ప్లాన్ చేసుకోగలరు. నెట్ బ్యాంకింగ్, UPI, ATM సేవలు యథావిధిగా అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

Tags:Nationwide bank strike siren!