అమరావతిముచ్చట్లు:
• ఉదయం 10.25 గంటలకు లోక్ భవన్‌కు వెళ్తారు
• 10.40 గంటలకు ఏపీ లోకాయుక్త తల్లాప్రగడ మల్లిఖార్జున రావు గారి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు
• 11.45 గంటలకు రాష్ట్ర సచివాలయానికి చేరుకుంటారు
• మధ్యాహ్నం 12.15 గంటలకు పుష్కరాలపై సమీక్ష చేస్తారు
• 02.30 గంటలకు నార్మన్ పోస్టర్ సమావేశంలో పాల్గొంటారు
• సాయంత్రం 06.30 గంటలకు నివాసానికి చేరుకుంటారు
Tags: Chief Minister Chandrababu Naidu’s schedule for today