August 25, 2026
Explore
మదనపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రెండవ రోజూ కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

మదనపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రెండవ రోజూ కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

August 25, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రెండో రోజు మంగళవారం ఏసీబీ దాడులు కొనసాగు తున్నాయి. సోమవారం సాయంత్రం కడప ఏసీబీ డీఎస్పీ సీతారామారావు నేతృత్వంలో 14 మంది అధికారులు సోదాలు చేశారు. SRO, సిబ్బంది వద్ద రూ.1.25లక్షల నగదు దొరికిందని వెల్లడించారు. ఈనేపథ్యంలో ఇవాళ సైతం దాడులు చేయడం ఉత్కంఠ రేపుతోంది.

Tags: ACB raids continue for the second day at the Madanapalle Sub-Registrar office.