పశ్చిమ గోదావరి ముచ్చట్లు:
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఈ నెల 15న ఉప్పుటేరు వద్ద లభ్యమైన మహిళ మృతదేహాన్ని భర్త నారాయణరావే హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఎడమ కాలికి ఉన్న సర్జికల్ స్టీల్ ప్లేట్, స్క్రూ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు, మృతురాలిని ఉప్పాడ దేవిగా గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త నారాయణరావు, భార్య దేవిని భీమవరంలోని అపార్ట్‌మెంట్‌లో గొంతు నులిమి హత్య చేసి, మృతదేహాన్ని ఆకివీడు సమీపంలో పడేశాడు.
Tags: Husband murders wife and dumps her body in the bushes.