August 25, 2026
Explore
లంచం అడిగితే కాల్ చేయండి..ఏసీబీ డీఎస్పీ

లంచం అడిగితే కాల్ చేయండి..ఏసీబీ డీఎస్పీ

August 25, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లె సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై సోమవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. SRO, సిబ్బంది వద్ద అనధికారికంగా ఉన్నట్లు గుర్తించిన రూ.1.25 లక్షల నగదును సీజ్‌ చేసినట్లు కడప ఏసీబీ డీఎస్పీ సీతారాం తెలిపారు. మరికొన్ని పత్రాలను కూడా స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎవరైనా లంచం అడిగితే 9440446191 నంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని డీఎస్పీ సీతారాం కోరారు.

Tags: Call if a bribe is demanded: ACB DSP