పుంగనూరు ముచ్చట్లు:
ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సంకల్పం స్టడీ మెటిరియల్‌ను సోమవారం ప్రిన్సిపాల్ గంగాధర్‌నాయుడు ఆధ్వర్యంలో విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విజయానికి అవసరమైన మెటిరియల్‌ను ఇంటర్మీడియట్ విద్యార్థులకు అందించడం జరుగుతోందన్నారు. ఎంతో చక్కగా తయారు చేసిన మెటిరియల్‌ను విద్యార్థులు అవగాహన చేసుకుని, ఉన్నత లక్ష్యాలను సాధించాలని కోరారు.
Tags: Distribution of study material to students