August 24, 2026
Explore
మదనపల్లె సబ్ రిజిస్టర్ కార్యాలయం పై ఏసీబీ దాడులు

మదనపల్లె సబ్ రిజిస్టర్ కార్యాలయం పై ఏసీబీ దాడులు

August 24, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:


మదనపల్లె సబ్ రిజిస్టర్ కార్యాలయంపై సోమవారం ఏసీబీ దాడులు జరిగాయి. కడప ఏసీబీ ఎస్పీ విజయలక్ష్మి ఆదేశాలతో డీఎస్పీ, సీఐల బృందం సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏకకాలంలో దాడులు జరిపారు. ఈ దాడుల్లో పది మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని వారి వద్ద లభించిన సుమారు రూ.30 వేల నగదును సీజ్ చేశారని తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని అధికారులు మీడియా సమావేశంలో వెల్లడించాల్సి ఉంది.

Tags: ACB raids Madanapalle Sub-Registrar office