August 24, 2026
Explore
మాజీమంత్రి అంబటిపై కేసు నమోదు

మాజీమంత్రి అంబటిపై కేసు నమోదు

August 24, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

మాజీమంత్రి అంబటి రాంబాబుపై పట్టాభిపురం పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. అంబటి రాంబాబు తన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు, కూటమి నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి అవమానకరంగా పోస్టులు చేశారని టీటీడీపీ నేత చిగురుపాటి సూర్య నారాయణ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పట్టాభిపురం పోలీసులు తెలిపారు.

Tags: Case registered against former Minister Ambati.