శ్రీశైలం ముచ్చట్లు:
ఇన్ ఫ్లో : 7,088
ఔట్ ఫ్లో : 7,063 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు
ప్రస్తుతం : 875.90 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
ప్రస్తుతం : 167. 8764 టీఎంసీలు
కుడి గట్టు జల విద్యుత్ కేంద్రంలో నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి
ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.
Tags: Floodwaters continue to flow into the Srisailam reservoir.