August 24, 2026
Explore
దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె సైరన్..!

దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె సైరన్..!

August 24, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

‘5 రోజుల పనిదినాల’ కోసం ఉద్యమ బాట.

సెప్టెంబర్ 11న బ్యాంకుల బంద్.

సెప్టెంబర్ 28 నుంచి మరో 3 రోజులు బ్యాంకుల సమ్మె.

కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే, అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు బ్యాంకు ఉద్యోగులు సమాయత్తం.

Tags; Nationwide bank strike alert!