August 24, 2026
Explore
మహిళను చెన్నైలో హత్య చేసి, శరీర భాగాలతో బిర్యానీ వండిన దంపతులు

మహిళను చెన్నైలో హత్య చేసి, శరీర భాగాలతో బిర్యానీ వండిన దంపతులు

August 24, 2026 | Andhra Pradesh

చెన్నై ముచ్చట్లు:

చెన్నై-దిల్లీ రైలులో ఓ సూట్కేస్లో మానవ శరీర భాగాలు కనిపించాయి. చెన్నైలో హయాత్ నిషా అనే మహిళను ఒడిశాకు చెందిన దంపతులు హత్య చేసి, ముక్కలుగా నరికి సూట్కేస్లో పెట్టి ఆ రైలులో వదిలేసినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. నిందితుల ఇంట్లో తనిఖీ చేయగా, మానవ శరీర భాగాలతో వండిన బిర్యానీ కనిపించింది. భర్తతో విడిపోయిన నిషా నిందితులైన దంపతులతో కలిసి ఉంటోందని తేలింది. ప్రస్తుతం నిందితుల కోసం గాలిస్తున్నారు.

Tags: Couple murders woman in Chennai and cooks biryani using her body parts.