అమరావతిముచ్చట్లు:
ఈరోజు కూడా బంగారం ధరలు పెరిగాయి. ఇవాళ (సోమవారం) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹800 పెరిగి రూ.1,50,300కు చేరింది. అదే 24 క్యారెట్ల బంగారం ₹880 పెరిగి రూ.1,63,970 వద్ద పలుకుతుంది. ఇక వెండి విషయానికి వస్తే ₹5,000 పెరిగి కేజీ రూ.2,75,000 వద్ద పలుకుతుంది.
Tags: Gold rate crosses Rs. 1.5 lakh!