అమరావతిముచ్చట్లు:
యువ న్యాయవాదులకు ప్రోత్సాహాన్ని ఇస్తూ, ఆప్యాయంగా ‘చాచాజీ’గా పేరుగాంచిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్ శనివారం పదవీ విరమణ చేశారు. తన పదవీకాలంలో దాదాపు 500 మంది యువ న్యాయవాదులను అమికస్ క్యూరియాగా నియమించి ఆయన ప్రత్యేకత చాటుకున్నారు. న్యాయమూర్తిగా ఆయన ఇచ్చిన పలు తీర్పు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సంజయ్ మానవతావాది అని CJI సూర్యకాంత్ అన్నారు.
Tags: Supreme Court’s ‘Chachaji’ retires!