March 8, 2026
Explore
యువ నేస్తం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదర్శ వృధా ఆశ్రమం లో అల్పాహారం

యువ నేస్తం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదర్శ వృధా ఆశ్రమం లో అల్పాహారం

March 8, 2026 | Andhra Pradesh

ఏర్పేడు ముచ్చట్లు:

ఏర్పేడు మండలం సరస్వతి కండ్రిగ గ్రామం లో లోకేష్ & భాను వారి కుమారుడు కుమార్తె(వేదాన్షిత , తనీష్ రాయల్) వారి పేరు మీద సహాయం వృధా ఆశ్రమం లో ఉన్న వృద్ధులు లకు ఉదయం హల్ప హారం వితరణ చేయండి జరిగింది.ఈ సందర్భంగా యువ నేస్తం అసోసియేషన్ వ్యవస్థాపకులు మునిశేఖర్ యువ నేస్తం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు వినోద్ మాట్లాడతు ఎవ్వరు ఆకలితో చనిపోకూడదు అనే సంకల్పం తో యువ నేస్తం అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం నికి శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా ఈ రోజు ఆదర్శ వృధా ఆశ్రమం లో వృద్ధులకు మానసిక రోజులకు హల్పాహారం ఏర్పాటు చేయండిజరిగింది. ఈ కార్యక్రమం వాలంటీర్స్ యుగంధర్,వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

Tags: Breakfast at Adarsh ​​Vridha Ashram under the auspices of Yuva Nestham Association