August 21, 2026
Explore
కంగనా ఫైర్‌.. రాందేవ్ బాబాపై తీవ్ర వ్యాఖ్యలు

కంగనా ఫైర్‌.. రాందేవ్ బాబాపై తీవ్ర వ్యాఖ్యలు

August 21, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్‌ యోగా గురువు రాందేవ్ బాబాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన క్యారెక్టర్‌పై పాఠాలు చెప్పే స్థితిలో రాందేవ్ లేరన్నారు. తనకు మోసాలు, నకిలీ మందుల వ్యాపారం, కేసుల చరిత్ర లేదని వ్యాఖ్యానించారు. తన యవ్వనం, వ్యక్తిగత జీవితం తన ఇష్టమని స్పష్టం చేశారు. రాందేవ్‌ అనవసరంగా స్పందించడం మానుకోవాలని హెచ్చరించారు.

Tags: Kangana lashes out… makes scathing remarks against Ramdev Baba.