పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని కోనేటివద్ద వెలసియున్న శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయ ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తిని బదిలీ చేస్తూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం ఆదేశాలు అందాయి. ఆయన స్థానంలో ఆలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉన్న యశ్వంత్‌ను నియమించారు. కాగా ఆలయ అభివృద్ధికి కృష్ణమూర్తి చేసిన సేవలను పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు.
Tags: TTD Inspector Transferred